ఉద్యోగులకు వరాలు.. పరిశ్రమలకు స్థలాలు..

జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థ, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారు. అలాగే 2004లో నోటిఫికేషన్‌ జారీ అయ్యాక ఉద్యోగాల్లో చేరిన వారికి ఓపీఎస్‌ విధానం అమలు చేయనున్నారు. ఇక జిల్లాలో ఏర్పాటు కానున్న పలు పరిశ్రమలకు భూమి కేటాయించారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన క్యాబినేట్‌ సమావేశంలో ఈ నిర్ణయాల్ని ఆమోదించారు.