ఉద్యోగాల భర్తీలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌వెస్లీ

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు యువత భవిష్యత్తును గాలికొదిలేశాయని, ఉద్యోగాల భర్తీలో ఘోరంగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌వెస్లీ విమర్శించారు.