ఈ నెల 9 నుంచి హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న జూనియర్ బాయ్స్ అంతర్ జిల్లాల హాకీ టోర్నీలో పాల్గొనే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా జట్టును సోమవారం ఆర్మూర్లో ఎంపిక చేశారు.