రాష్ట్రంలోని పదేండ్లు నిర్లక్ష్యపు నీడలో గురుకులాలు

రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. నిరుపేద విద్యార్థుల వసతుల పంపిణీని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.