ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల జాతకం బ్యాలెట్​ బాక్సుల్లో నిక్షిప్తమైంది.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌..  సాయంత్రం 5 గంటలకు ముగిసింది.