ఎక్కడ ఎన్నిక జరిగినా తెలంగాణ డబ్బులే పంపుతున్నరు ; రాంచందర్‌‌ రావు

కాంగ్రెస్‌‌ పార్టీకి తెలంగాణ బంగారు బాతుగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌.రాంచందర్‌‌రావు విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ సీఎం రేవంత్‌‌రెడ్డి రూ. వేల కోట్లు పంపిస్తున్నారని ఆరోపించారు.