ఎట్టకేలకు నెగ్గారు..ఒక్క ఓటుతో కొందరు.. డ్రా ద్వారా మరికొందరు.. పలు వార్డుల్లో ఉత్కంఠ

మున్సిపల్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు పలుచోట్ల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. కేవలం ఒకే ఒక్క ఓటు కొందరికి కౌన్సిలర్​ పీఠాన్ని తెచ్చి పెట్టగా, అదే ఒక్క ఓటు కొందరికి పదవిని దూరం చేసింది.