పెండింగ్ పనులు పూర్తి చేయండి : కలెక్టర్ రాహుల్ రాజ్

ఏడుపాయలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని జాతరలో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.