Ap Budget 2026: విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.15వేలు.. తల్లికి వందనంపై కీలక ప్రకటన

Andhra Pradesh Budget 2026 Talliki Vandanam Scheme Allocations: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2026-2027కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పం వంటిది అన్నారు. అయితే బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి భారీగా నిధులు కేటాయించారు.