ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ప్రియాంక అభినందనలు..
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో శుక్రవారం ( ఫిబ్రవరి 13 ) సాయంత్రం జరిగిన ఈ భేటీలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై