కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. 1,048 పాయింట్లకు పైగా పడిపోన సెన్సెక్స్.. 4.62 లక్షల కోట్లు మాయం..

స్టాక్ మార్కెట్ ఈరోజు వరుసగా రెండవ రోజు కూడా తీవ్ర నష్టాలను చూసింది. ఐటీ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,048 పాయింట్లు (1.25 శాతం) పడిపోయి 82,626.76 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ కూడా 336 పాయింట్లు (1.3 శాతం) పడిపోయి 25,471.10 వద్ద ముగిసింది..............