ఖలీస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర.. నేరాన్ని అంగీకరించిన భారతీయుడు.. అమెరికా సంచలన ప్రకటన

వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, ఇందులో న్యూఢిల్లీ పాత్ర ఉందని 2023లో అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనం తీవ్ర కలకలం రేపింది. అనంతరం అమెరికా న్యాయ శాఖ దీనిపై కేసు నమోదుచేయడం.. చెక్ రిపబ్లిక్‌లో ఓ భారతీయ వ్యాపారవేత్తను అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. తాజాగా, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా ఉన్న నిఖిల్ గుప్తా.. తన నేరాన్ని అంగీకరించినట్టు అమెరికా ప్రకటన చేసింది.