ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే..పిక్చర్ బాకీ హై: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

జాగృతిపై కామెంట్స్ చేస్తున్నవారిని హెచ్చరించింది కల్వకుంట్ల కవిత. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే..పిక్చర్ బాకీ హై అంటూ వార్నింగ్ ఇచ్చింది. కరీంనగర్ కార్పొరేషన్ గెలుపు కోసంబీజేపీ అష్టకష్టాలుపడ్డదని విమర్శించింది.. కరీంనగర్ లో తప్పా తెలంగాణలో బీజేపీ ఎక్కా లేదన్నారు కవిత.