ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని...నాలుగు చోట్ల హంగ్

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా, 12 చోట్ల స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అమరచింత, గద్వాల, నారాయణపేట, అలంపూర్​ పురపాలికల్లో మాత్రం ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు రాకపోవడంతో హంగ్​ ఏర్పడింది.