ఆర్మూర్ మున్సిపల్ లోకి 18 మంది మహిళలు

ఆర్మూర్ మున్సిపల్ లో 36 మంది కౌన్సిలర్లకుగాను 18 మంది మహిళా కౌన్సిలర్లు విజయం సాధించారు. 36వ వార్డుకు చెందిన బారడ్​ గంగామణి (కాంగ్రెస్​) అత్యధికంగా 73 సంవత్సరాలు కలిగి ఉన్నారు. ఆమె కొడుకు బారడ్ రమేశ్​సిట్టింగ్​ కౌన్సిలర్​గా ఉండి తన తల్లిని గెలిపించుకున్నారు.