రైల్వే ట్రాక్ పై వంద స్పీడ్ కు అనుమతి : కమిషనర్ మాధవి

కొత్తగా నిర్మించిన రైల్వే ట్రాక్ పై గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో రైల్స్ నడపడానికి అనుమతి ఇచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సికిందరాబాద్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా బాసర నుంచి నవీపేట్ వరకు నూతనంగా నిర్మించిన రెండో లైన్ సామర్థ్యాన్ని పరిశీలించారు.