ధర్మపురి, కోస్గిలో హస్తం క్లీన్‌స్వీప్..ప్రభావం చూపని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు

ధర్మపురి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురిలో మొత్తం 15 వార్డుల ఉండగా అన్నింట్లోనూ కాంగ్రెస్ క్యాండిడేట్లే విజయం సాధించడంతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో పడింది.