AP Budget 2026 Live: కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నేడు వార్షిక బడ్జెట్

Andhra Pradesh Budget 2026 live updates in Telugu: ఉదయం11 గంటలకు ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..