AP Budget: 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం..
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. సుమారు ₹3.46 లక్షల కోట్ల నుంచి ₹3.50 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్‌ను...