కౌంటింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కు మార్‌ దీపక్‌ అన్నారు. గురువారం పట్ట ణంలోని బజార్‌ ఏరియాలోని జిల్లా పరిష త్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ ట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించి మా ట్లాడారు.