టాంగాపూర్‌ కాలనీలో బస్తీ బాట

అచ్చంపేట మునిసిపాలిటీలోని 17వ వార్డు టాంగాపూర్‌ కాలనీలో గురువారం అచ్చంపేట ఎ మ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ పర్య టించారు.