kumaram bheem asifabad-కేంద్రంలో లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద యుద్దం మొదలు పెట్టిందని 2019 నుంచి ఈ యుద్దం కొనసాగుతుందని అన్నారు. 29 రకాల కార్మిక చట్టాలను బ్రిటీష్‌ కాలం నుంచి పోరాడి కార్మికులు సాధించుకున్న చట్టాలను యజమాన్యాలకు అనుకూలంగా మోడి ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకు వచ్చిందని అన్నారు.