అమెరికాతో ఒప్పందం దేశీయ వస్త్ర రంగానికి మరణశాసనం: రాహుల్ గాంధీ

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం వల్ల 5 కోట్ల మంది ఆధారపడిన వస్త్ర పరిశ్రమ, పత్తి రైతులు పూర్తిగా నాశనమవుతారని ఆయన ఆరోపించారు.