షాప్‌కీపర్ సమయస్ఫూర్తితో దక్కిన ప్రాణం.. 4వ అంతస్తు నుంచి దూకిన యువతి

ఢిల్లీలోని విశ్వాస్ నగర్‌లో ఓ యువతి ప్రాణాలు తృటిలో తప్పాయి. హోటల్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించిన ఆమెను, ఒక షాప్‌కీపర్ తన సమయస్ఫూర్తితో మృత్యువు నుంచి కాపాడారు.