మున్సిపల్ ఫలితాల వేళ షాకింగ్.. బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్?
మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో 32వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రాంబాబును కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేశారని.. అతని భార్య నాగమణి...