విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం

సేలంలో విజయ్ టీవీకే సభ వివాదాస్పదమైంది. ఓ అభిమాని గుండెపోటుతో మరణించగా, పరిమితికి మించి జనం రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజయ్, డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో స్టాలిన్‌తో తనదే ప్రత్యక్ష పోటీ అని ప్రకటించారు. అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించారు. సుపరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు.