ఎన్టీ రామారావు.. కేసీఆర్ లాంటి వారే ఓడిపోయారు: కేటీఆర్
‘నేనే రాజు.. నేనే మంత్రి అనుకున్న వాళ్లని ఎంతో మందిని చూసినం. పిచ్చి తుగ్లక్లు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్లు వస్తారు, పోతారు. ఎవరూ పర్మనెంట్ కాదు. అలా అనుకున్న వాళ్లు చాలామంది అట్లాగే గాలికి...