కొత్త పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు స్థాపనకు నిర్ణీత సమయంలోనే అన్ని అనుమతులు జారీ చెయ్యాలని బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి. అధికారులను ఆదేశించారు.