కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన, దౌర్జన్యాలకు పాల్పడిన సిరిసిల్ల పట్టణ ప్రజలు బీఆర్ఎస్ మెజార్టీ అభ్యర్థులను గెలిపించడం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.