యాసంగి లో 52 లక్షల ఎకరాల్లో వరినాట్లు.. అన్ని పంటలు కలిపి 70.50 లక్షల ఎకరాలు దాటిన సాగు

యాసంగి పంటల్లో వరి నాట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సీజన్​ ప్రారంభమై మూడు నెలలైనా రైతులు ఇంకా వరినాట్లు వేస్తున్నారు. వరంగల్​ జిల్లా పాకాల చెరువు ప్రాంతాల్లో నేటికీ రైతులు నాట్లు వేస్తున్నరు.