అభివృద్ధి, మౌలిక సదుపాయాలే లక్ష్యం.. రూ. 1,60,504 కోట్ల విలువైన నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్!

దేశంలో వేగవంతమైన అభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రైల్వేలు, స్టార్టప్‌లు, అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రధాన నిర్ణయాలు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కేబినెట్ నిర్ణయాలను ప్రకటించారు.