కేంద్ర కేబినెట్ కీలక్ నిర్ణయాలు..గడె బెళ్లూరు,మహబూబ్ నగర్ 4 లైన్ల హైవేకు ఆమోదం
కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని కార్యాలయం పేరు మార్పు, నోయిడా మెట్రో లైన్ నిర్మాణం, గడె బెళ్లూరు- మహబూబ్ నగర్ 4 లైన్ల హైవే కు నిధుల విడుదల కు ఆమోదం తెలిపింది.