Couple Friendly Movie Review: సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ రివ్యూ.. భావోద్వేగాల ప్రయాణం మెప్పించిందా?

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ మూవీ 'కపుల్ ఫ్రెండ్లీ' . అశ్విన్ చంద్రశేకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు ( ఫిబ్రవరి 14 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటి యువత ఎదుర్కొనే నిజమైన సవాళ్లను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.