సిద్దిపేట జిల్లా కొమురవెల్లి జాతర సందర్భంగా మహాశివరాత్రికి జనగామ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు శుక్రవారం జనగామ డిపో మేనేజర్ ఎస్.స్వాతి బస్స్టాండ్ లో బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండాఊపి కొమురవెల్లికి బస్సులు ప్రారంభించారు.