Dharmapuri Arvind: కాంగ్రెస్ ఓ బ్రోకర్ పార్టీ.. ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయిన ఎంపీ అర్వింద్

నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు....