మహాశివరాత్రి: శుభాకాంక్షలు ఇలా తెలపండి.. బెస్ట్ విషెస్ ను ఇలా పంచుకోండి..!

మహాశివరాత్రి ఫిబ్రవరి 15న వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలలో మహాశివరాత్రికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. భక్తులు శివాలయాలలో పూజలు చేస్తారు. ఈ ప్రత్యేక రోజున బంధువులకు.. మిత్రులకు శుభాకాంక్షలు తెలిపేందుకు బెస్ట్ విషెస్..!