Jaahnavi Kandula Seattle: అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టి ఏపీ యువతి మృతి.. రూ. 262 కోట్ల భారీ పరిహారం ఇవ్వనున్న సియాటెల్!

Jaahnavi Kandula 262 Crores Death Compensation: 2023లో అమెరికాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన కర్నూలు బిడ్డ జాహ్నవి కందుల కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆమె ప్రాణానికి విలువ లేదు.. ఒక చెక్ రాసిస్తే సరిపోతుంది అని ఆనాడు జాహ్నవి మరణాన్ని అమెరికా పోలీసు అధికారి ఎగతాళి చేయగా.. నేడు అదే అమెరికా అక్షరాలా రూ. 262 కోట్ల భారీ నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. కన్నకూతురిని పోగొట్టుకున్న ఆ తల్లికి ఏ సంపదా ఓదార్పునివ్వలేదు. కానీ ఈ భారీ పరిహారం అమెరికా చరిత్రలో ఒక కీలక మైలురాయిగా మిగిలిపోనుంది.