విష్ణు విన్యాసం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘విష్ణు విన్యాసం’. యదునాథ్‌‌ మారుతి రావు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. హేమ, షాలిని సమర్పణలో సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామాచారి ఎం సహ నిర్మాతలు.