PM RAHAT Scheme: దేశ ప్రజలకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. రోడ్డు ప్రమాదం జరిగితే చికిత్స ఉచితం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిరునామా ఇప్పుడు మారిపోయింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సౌత్ బ్లాక్ గోడల నుండి సేవా తీర్థం , కర్తవ్య భవన్ అనే కొత్త భవనాలకు మారింది. శుక్రవారం (ఫిబ్రవరి 13) తన కొత్త కార్యాలయంలోకి ప్రవేశించిన ప్రధానమంత్రి, వీధిలో నడిచే ప్రతి వ్యక్తి, పొలాల్లో పనిచేసే రైతు, మహిళల జీవితాలను మార్చగల ఫైళ్లపై మొదట సంతకం చేశారు.