T20 World Cup:ఐర్లాండ్ అదరగొట్టింది.. ఒమన్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది..!
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్–బీ నుంచి జరుగుతున్న మ్యాచ్ లో ఒమన్ ని ఐర్లాండ్ చిత్తుగా ఓడించింది. ఏకంగా 96 పరుగుల తేడాతో ఒమన్ మీద ఐర్లాండ్ గ్రాంఢ్ విక్టరీ సాధించింది.