వార్ వన్ సైడ్..!ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జైత్రయాత్ర

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ జైత్రయాత్ర కొనసాగింది. ఏడు మున్సిపాలిటీలను కాంగ్రెస్కైవసం చేసుకుంది. జిల్లాలో రెండేళ్లలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, గ్రామపంచాయతీ ఎన్నికల తరహాలోనే తాజా మున్సిపల్ ఎలక్షన్లలోనూ ప్రత్యర్థి పార్టీలపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.