‘పుల్వామా అటాక్’కు ఎడేళ్లు.. జమ్మూ, శ్రీనగర్‌లో హై అలర్ట్
పుల్వామా ఉగ్రదాడి జరిగి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు 'హై అలర్ట్' ప్రకటించి, డ్రోన్ల ద్వారా నిఘాను పటిష్టం చేశాయి. అమర జవాన్లకు నివాళులర్పిస్తూనే, శ్రీనగర్‌లోని లాల్...