ఓసీల డిమాండ్ల సాధనకు ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన “జాతీయ స్థాయి ఓసీల మహా ధర్నా”కు 5 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.