జనగణమన కంటే ముందు వందేమాతరం ఆలపించాలి.. జాతీయ గేయంపై కేంద్రం కొత్త గైడ్‌‌లైన్స్

జాతీయ గేయం ‘వందేమాతరం’పై కేంద్ర హోం శాఖ బుధవారం కొత్త గైడ్‌‌లైన్స్ జారీ చేసింది.ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో నేషనల్ ఆంథమ్ ‘జనగణమన’కు ముందు ‘వందే మాతరం’ గేయం పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని స్పష్టం చేసింది.