జీహెచ్ఎంసీలోనూ మేమే గెలుస్తం ..ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ ధీమా

మున్సిపల్ ఎన్నికల ఫలితాలే జీహెచ్ఎంసీలో రిపీట్ అవుతాయని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో హిమాయత్ నగర్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి సంబురాలు చేసుకున్నారు.