అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మిస్సింగ్ : పాస్ పోర్ట్, ల్యాప్ టాప్ పార్కులో ఎందుకుంది..?
బర్కిలీ పోలీసుల వివరాల ప్రకారం.. సాకేత్ టిల్డెన్ రీజినల్ పార్క్ పక్కన ఉన్న పార్క్ హిల్స్ సమీపంలో ఓ ఇంటి గుమ్మం దగ్గర అతని పాస్ పోర్టు,ల్యాప్ టాప్ లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.