సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో భార్యాభర్తలిద్దరూ కౌన్సిలర్లుగా గెలిచారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున కొనతం మంజుల 4వ వార్డు నుంచి బరిలో నిలిచి కౌన్సిలర్ గా గెలుపొందగా భర్త కొనతం చిన వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 15వ వార్డు అభ్యర్థిగా నిలిచి కౌన్సిలర్ గా గెలుపొందాడు.