మహా శివరాత్రి రోజు ఏం చేయాలి.. ఎలా చేయాలి.. జాగరణ విధానం ఏంటీ.. ఏం తినాలి.. ఏం తినకూడదు..!

శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి. హిందువులు పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగగా జరుపుకుంటారు. అలాగే శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి ఇంకొన్ని కథలు కూడా ఉన్నాయి.