కరీంనగర్ పట్టణంలో  వాహనాల పొగతో ఉక్కిరిబిక్కిరి

వాహనాల వినియోగం ఎక్కువైపోతున్నప్పటికీ వాటి నుంచి వచ్చే పొగతో కాలుష్యమేర్పడుతోంది. కరీంనగర్ పట్టణంలో కొందరు కాలం చెల్లిన వాహనాలను అలాగే  నడిపిస్తుండడంతో వెనుక నుంచి పొగలు కక్కుతున్నాయి.