గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య.. తట్టుకోలేక భర్త..

దహెగాం, వెలుగు : అనారోగ్యంతో చనిపోయిన భార్య అంత్యక్రియలు ముగించి ఇంటికి వచ్చిన కొద్దిసేపట్లోనే భర్త చనిపోయాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కమ్మర్‌పల్లిలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.